ముంచుకొస్తున్న ‘బిపర్‌జాయ్’..అలర్ట్ ప్రకటించిన కేంద్రం

బిపోర్‌ జాయ్‌ తుపాను ముంచుకొస్తోంది. గురువారం మధ్యాహ్నం ఈ తూఫాన్ గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన

Read more