ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండి..సీఎస్‌కు చంద్రబాబు లేఖ

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌ జవహర్‌ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Read more