టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం : కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. వరుసపెట్టి సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు,నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు.

Read more