నిజ్జర్‌ హత్యపై కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలిః అమెరికా

న్యూఢిల్లీః ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌హత్యతో భారత్‌, కెనడా మధ్య అగ్గిరాజుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Read more