రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల నేప‌ధ్యంలో పార్టీ పార్ల‌మెంట‌రీ వ్యూహ క‌మిటీ స‌మావేశాన్ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్మ‌న్ సోనియా గాంధీ మంగ‌ళ‌వారం ఏర్పాటు చేశారు.

Read more