కేటీఆర్ మామ హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్

కేసీఆర్‌ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్‌ మామ పాకాల హరినాథరావు అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరినాథరావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళ్లు అర్పించారు.

Read more