సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ ఇంట త్రీవ విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ భార్య రూహీ కన్నుమూసింది. యోగా టీచర్‌గా పని చేస్తున్న ఆమె అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు.

Read more