హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు హైదరాబాద్‌ః కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

Read more