నేటి నుండి కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు మండపేట నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

Read more