ఇరాన్‌, భారత్ ఒప్పందం..ఆంక్షల ముప్పు తప్పదన్న అమెరికా: భారత్‌ కౌంటర్

న్యూఢిల్లీః ఇరాన్‌లోని చబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరించడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు.

Read more