మోడీ సభలో కేసీఆర్ కోసం ప్రత్యేక చైర్ రిజర్వ్..

ఎప్పటిలాగానే ప్రధాని మోడీ పర్యటన కు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కోసం ఒక చైర్ రిజర్వ్ చేసారు.

Read more