మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్..ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను

Read more