నేడు భీమిలి నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

జనసేన ధినేత పవన్ కళ్యాణ్ నేడు భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రమట్టి కొండలను ఆయన పరిశీలించనున్నారు. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం

Read more