తొమ్మది రోజుల పాటు తెలంగాణ లో బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

బతుకమ్మ సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతుంది. మరో ఆరు రోజుల్లో బతుకమ్మ సంబరాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈరోజు సోమవారం బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం భేటీ అయ్యింది.

Read more