మహిళా ప్రయాణికురాలిపై దాడి.. కండక్టర్ అరెస్ట్

టికెట్ విషయంలో జరిగిన వాగ్వాదంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని బిలేకల్లి నుంచి శివాజీనగర్కు వెళ్తున్న BMTC బస్సులో ఈ ఘటన జరిగింది.

Read more