భర్త, అత్త ప్రాణాలు తీసి.. ముక్కలు చేసి కొండల్లో విసిరేసిన కోడలు

ప్రియుడి సాయంతో ఘోరానికి పాల్పడిన మహిళ అస్సాం: ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనవాలా ఘటన మరిచిపోనేలేదు..

Read more