జమ్మూకశ్మీర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం..టెక్నీషియన్ తెలంగాణ వాసి మృతి

హైదరాబాద్ః నిన్న జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్ (29).

Read more