మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు..

టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు CRPC 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు.

Read more