ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాన్ని సందర్శించిన చంద్రబాబు

టీడీపీ అధినేత ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా నేడు అనంతపురంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించారు. చంద్రబాబుకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

Read more