150కి పైగా స్థానాల్లో కూటమి విజయం – రఘురామ

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ 150 స్థానాలకు పైగా సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని టీడీపీ నేత రఘురామరాజు ధీమా వ్యక్తం చేసారు.

Read more