శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దు ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం వెళ్లాల్సిన, ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు

Read more