రూ.500 గ్యాస్ కోసం ..ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూ

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 గ్యాస్ ఇస్తామని గట్టిగ ప్రచారం చేసారు.

Read more