‘మిగ్ జాం’ తుపాను ఎఫెక్ట్…సీఎం జగన్ కీలక నిర్ణయం

మిగ్ జాం తూఫాన్ ప్రభావం ఏపీలో భారీగా ఉంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక రహదారులు తెగిపోయాయి.

Read more