తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా 18 మంది మృతి

తెలంగాణ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసాయి. వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Read more