పార్టీ నేత‌ల‌తో సోనియా గాంధీ వీడియో కాన్ఫ‌రెన్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రైతుల స‌మ‌స్య‌లు, చైనా బోర్డ‌ర్ లో ఉద్రిక్త‌లు, ఎయిరిండియా అమ్మ‌కం వంటి అంశాల‌పై కాంగ్రెస్ నేత‌ల‌తో సోనియా గాంధీ చ‌ర్చించ‌నున్నారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లువురు కాంగ్రెస్ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/