డిఫరెంట్‌ లుక్‌

చాలాకాలం తర్వాత రామ్‌చరణ్‌ దర్శనం

Actor Ramcharan

తాజాగా రామ్‌చరణ్‌ చాలా కాలం తర్వాత దర్శనమిచ్చారు.. జానీ మాస్టర్‌ పుట్టినరోజుసందర్భంగా విషెస్‌ చెబుతూ, ఆయన ఓప్రత్యేక వీడియో చేశారు. అందులో చరణ్‌ బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో ఉన్నారు..

ఆ వీడియోలో షూటింగ్స్‌ లేకపోవటం ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్న భావన వ్యక్తంచేశారు. త్వరలోనే మామూలు పరిస్థితులు ఏర్పడాలి.. షూటింగ్స్‌ సందడి మొదలవ్వాలని చరణ్‌ కోరుకున్నారు..

ఇదిలా ఉండా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లో రామరాజు పాత్ర చరణ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే..

రామరాజుగా ఆయన ఫస్ట్‌లుక్‌ వీడియో కూడ బయటకు రాగా అందులో చరణ్‌ కోరమీసం నీట్‌ షేవ్‌లో కన్పించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/