సంతోష్ కుమార్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత

ఘనంగా రక్షాబంధన్ వేడుక

Raksha Bandhan- Ex Mp Kavitia, MP Santosh kumar

Hyderabad: రక్షాబంధన్ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా మసలు కోవాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/