మరోమూడు రోజులు వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక

It rain for another three days
Rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరానికి వర్ష బీభత్సం ముప్పు వీడలేదు.

ఇటీవలి వర్షాల కారణంగా ఏర్పడిన విలయం నుంచి తేరుకోకముందే…నిన్న నగరంలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. 

అక్కడితో వర్షం వదులుతుందని భావించిన నగర ప్రజలకు నగరంలో మరోమూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళనకు గురి చేస్తోంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/