కరోనా వరల్డ్ వైడ్ : కేసులు 54,07,414
మరణాలు: 4, 44, 025
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54, 07, 414కు చేరుకుంది.
అలాగే కరో్నా కారణంగా మరణించిన వారి సంఖ్య 3, 44, 025కు పెరిగింది.
అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్ బ్రిటన్ దేశాలు కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో తొలి ఐదు స్థానాలలో ఉన్నాయి.
దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 16,66,828 98,683
- బ్రెజిల్ 3,49,113 22,165
- రష్యా 3,35,882 3,388
- స్పెయిన్ 2,82,370 28,678
- బ్రిటన్ 2,57,154 36,675
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/