కరోనా వరల్డ్ వైడ్ : కేసులు 54,07,414

మరణాలు: 4, 44, 025

corona cases worldwide
corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54, 07, 414కు చేరుకుంది.

అలాగే కరో్నా కారణంగా మరణించిన వారి సంఖ్య 3, 44, 025కు పెరిగింది.

అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్ బ్రిటన్ దేశాలు కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో తొలి ఐదు స్థానాలలో ఉన్నాయి.

దేశం        కరోనా కేసులు    మరణాలు

  • అమెరికా     16,66,828      98,683
  • బ్రెజిల్      3,49,113    22,165
  • రష్యా          3,35,882         3,388
  • స్పెయిన్      2,82,370        28,678
  • బ్రిటన్        2,57,154        36,675

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/