రష్యా కు లొంగిపోయిన ఖెర్సన్‌ నగరం

భేషరతుగా లొంగిపోయి రష్యాకు సహకరించాలని ప్రజలకు మేయర్‌ పిలుపు

Kherson city surrendered to Russia
Kherson city surrendered to Russia

ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. తాజాగా రష్యా సైన్యం పూర్తి స్థాయిలో ఉక్రెయిన్‌లోని ఓ నగరాన్ని లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా కలిగిన కీలకమైన రేవు నగరం ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. ఇదే విషయాన్ని స్థానిక పరిపాలనా యంత్రాంగం ధృవీకరించింది. ఇదిలా ఉండగా, రష్యా సైన్యానికి బేషరతుగా లొంగిపోయి సహకరించాలని అక్కడి ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్‌ పిలుపునిచ్చారు.

తెలంగాణ వార్తల కోసం : ‘ https://www.vaartha.com/telangana/