19 వరకు ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హెచ్‌ఎండీఏ స్థలంలో వాహనాల పార్కింగ్‌

Khairatabad -ganesh festival -Traffic restrictions
Khairatabad -ganesh festival -Traffic restrictions

Hyderabad: గణపతి ఉత్సవాల కారణంగా ఖైరతాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వేడుకలకు వచ్చే భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సుల్లో రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. వృద్ధులకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతించారు . ఈనెల 19 వరకు ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/