రూ.175 కోట్లు విలువ చేసే బంగ్లాలో సహజీవనం?

శ్రీలంకన్ బ్యూటీ బోయ్ ఫ్రెండ్ ఎవరో?

Jacqueline Fernandez
Jacqueline Fernandez

బాలీవుడ్ రంగుల ప్రపంచంలో సహజీవనం అనే మాట తరచూ వింటూనే ఉన్నాం. గతంలో కూడా పలువురు హీరోయిన్ల గురించి కధనాలు వచ్చాయికూడా. తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ప్రముఖ దర్శకుడితో సహజీవనం చేస్తోందని. అంటే కాదు ప్రముఖ దక్షిణాది పారిశ్రామికవేత్త సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ తో ముంబైలో రూ.175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనుందని ముంబై నుంచి కథనాలొస్తున్నాయి. అయితే ఆమె బోయ్ ఫ్రెండ్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/