యశోద హాస్పిటల్స్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

ఆదాయ ప‌న్ను చెల్లింపుల్లో తేడా ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా గుర్తింపు

Yashoda Hospitals
Yashoda Hospitals

Hyderabad: యశోద హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయం, ఆసుపత్రి శాఖలతో పాటు ముగ్గురు డైరెక్టర్ల నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నది.

య‌శోద ఆస్ప‌త్రికి చెందిన ప‌లువురు వైద్యుల ఇళ్ల‌లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంది. హైద‌రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 20కి పైగా బృందాల‌తో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొన‌సాగిస్తున్నారు.

ఆదాయ ప‌న్ను చెల్లింపుల్లో తేడా ఉన్న‌ట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథ‌మికంగా గుర్తించారు. సోదాలు కొనసాగుతున్నాయి

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/news/nri/