రెండు కొప్పుల అందం

అందమే ఆనందం

Hair Style
Hair Style

రెండు జడలతో బడికి వెళ్లిన రోజులు గుర్తున్నాయా?

అమ్మ చక్కగా నూనె పెట్టి జడ అల్లి రిబ్బనుతో గట్టిగా ముడివేస్తే మరుసటి రోజు వరకు ఆ జడలు అలానే చెక్కు చెదరకుండా ఉండేవి కదా.

ఆ స్టైలే ఇప్పుడు ట్రెండ్‌. రెండు చిన్న జడలు, కొప్పులు, పోనీలు వీటినే మిలీనియల్స్‌ అనుసరిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/