ట్రైలర్ రిలీజ్ కు రెడీ

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి ‘ పై సర్వత్రా ఆసక్తి

'Good Luck Sakhi' trailer ready for release
‘Good Luck Sakhi’ trailer ready for release

‘మహానటి ‘ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఈ చిత్రం ను జనవరి 28 న విడుదల కానుంది. .ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. కాగా ట్రైలర్ ను జనవరి 24 వ తేదీన ఉదయం 10:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ విడుదల చేసింది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరీ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/