‘అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ’ టీజర్ వైరల్

అరియానాతో జిమ్ చేయించిన ఆర్జీవీ

YouTube video

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అరియానాతో జిమ్ చేయించిన ఘనుడు ఆర్జీవీ అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. తాజాగా ‘అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ‘ టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక ఇందులో కేవలం నేపథ్య సంగీతం జిమ్ లో ఆ ఇద్దరి కుస్తీల విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్ లో అరియానా అందాల కవ్వింత.. ఆర్జీవీ జిమ్ చేయించే ఎపిసోడ్స్ ఒక్కసారిగా వేడి పెంచేస్తున్నాయి.” హే అరియాన..నువ్వు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు..''. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఇవాళ రాత్రి రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్ ను విడుదల చేస్తున్నాం” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. టీజర్ ని లాంచ్ చేయగా అది వైరల్ గా మారింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/