2020-21 ఏపీ బడ్జెట్ అసెంబ్లీ పూర్తి వివరాలు, ఫోటోలు

మంత్రి బుగ్గన ప్రసంగం

2020-21 ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/