కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందా?

అఖిలేష్ యాదవ్ ధ్వజం

Akhilesh Yadav
Akhilesh Yadav

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశారు యావత్తు తమ పౌరులను వారి దేశాలకు తీసుకువెళ్లిందని, అయితే భారత ప్రభుత్వం నిద్రపోతుందా? అని ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్ ధ్యజమెత్తారు. బుధవారం జౌన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.ఉక్రెయిన్‌లో ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు సహా భారతీయులు చిక్కుకుపోయారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అఖిలేష్ దుయ్యబట్టారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/