జిప్‌మర్‌లో 162 ఖాళీలు

Jipmer
Jipmer

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌) కింద ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 162
పోస్టులు: నర్సింగ్‌ ఆఫీసర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, ఎలక్ట్రికల్‌), స్టేనోగ్రాఫర్‌
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 23,
దరఖాస్తుకు చివరితేది: జనవరి 27, 2020

తాజా’స్వస్థ'(ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/