11వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

Goda devi
Goda devi

కుత్తువిళక్కెరియ క్కోట్టుకాల్‌ కట్టిన్మేల్‌
మెత్తై ట్టడంశయనత్తిన్‌ మేలేఱి.
కొత్తలర్‌ పూంగుళల్‌ నప్పన్నై కొంగైమేల్‌
వైత్తుక్కిడన్దమలర్‌మార్‌ పా! వాయ్ తిరవాయ్,
మైత్తడం కణ్ణినాయ్ నీ ఉన్‌ మణాళనై.
ఎత్తనైపోదుమ్‌ తుయిలెళ వొట్టాయ్కాణ్‌,
ఎత్తనై యేలుమ్‌ పరివాత్త కిల్లాయాల్‌,
తత్తువమను€ తగవేలో రెమ్బావాయ్

భావం: గోపాలవంశము, లేగదూడలతో, అనేకమైన ఆవులతో, శత్రువులను యుద్ధములో గెలవగల శక్తి గలవారు. పాలు పితుక గలది. ఆ వంశములో జన్మించిన ఆ గోపిక. బంగారు తీగలాగున్నది. పుట్టలోనున్న పామును పోలిన నితంబములు గలది. అడవిలోని నెమలివలె అందమైన కురులు గలది. ‘కదలకుండ పలుకకుండ నీవు ఏ ఉద్దేశ్యంతో నిదురించుచున్నావు. దీని అర్థమేమి? ఓ సంపన్నురాలా! బంధువులందరును, చెలికత్తెలందరును నీయింటిముందు నిలిచియున్నారు. వారు మేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామములను పాడుతున్నారు. అని వెలుపలి గోపికలు లోపలి మరొక గోపికను ఆహ్వానిస్తున్నారు.
ఫలం: ఆత్మసౌదర్యం లభిస్తుంది

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/