మేడారం జాతర చివరి రోజు భారీ వర్షం

Heavy rain at medaram
Heavy rain at medaram

మేడారం: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగిసింది. జాతర ఆచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేశారు. అయితే ఈ మహా జాతరలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు మొక్కులు చెల్లించుకుంటన్నారు. అయితే ఈ రోజు జాతర చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/