యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాంః కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరును మారుస్తామని చెప్పారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో ఇస్తామని పేర్కొన్నారు.

Read more