వీరికి క్రీడా అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన

న్యూఢిల్లీ: రెజ్లర్లు వినేశ్‌ పోగట్‌, భజరంగ్‌ పూనియాలకు ఖేల్‌ రత్న ఇవ్వాలంటూ ఇవాళ భారత రెజ్లింగ్‌ సమాఖ్య కేంద్రానికి ప్రతిపాదన చేసింది. మిగతా రెజ్లర్లు రాహుల్‌ అవారే,

Read more