ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ ..సంగీత కచేరీలో అధ్యక్షుడు

అధ్యక్షుడి తీరుపై తీవ్ర విమర్శలు పారిస్ః రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తీరు కూడా ఇలానే ఉంది.

Read more