దిలీప్‌ కుమార్‌కు అస్వస్థత

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ఐన దిలీప్‌ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

Read more