21 వరకు బిఇడి తొలి దఫా కౌన్సిలింగ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో బిఇడి ఫస్టు ఫేజ్‌ కౌన్సిలింగ్‌ను ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ టి. పాపిరెడ్డి తెలిపారు.

Read more

టీఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

  హైదరాబాద్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బి.ఇడ్‌లో ప్రవేశాలకు ఈనెల 16న నిర్వహించిన పరీక్షకు సుమారు 59వేల మంది రాశారు. ఉత్తీర్ణత శాతం 97.74 శాతం

Read more