అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం..హాస్పటల్ కు చేరుకుంటున్న కుటుంబ సభ్యులు

నందమూరి తారకరత్న క్షేమంగా తిరిగి వస్తారని , ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని అంత భావిస్తున్న సమయంలో ఓ వార్త బయటకు వచ్చి ఇప్పుడు అందర్నీ కలవరపాటుకు గురిచేస్తుంది.

Read more