జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు

ఏపీలో జనసేన పార్టీ కి మరో అండ దొరికింది. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరబోతున్నారు.

Read more