విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం..చెలరేగిన మంటలు

విశాఖః వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తార్ ప్లాంట్ లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

Read more